అమ్మ జన్మనిస్తుంది బ్రతకడం నేర్పుతుంది
అప్పడు ఆ బ్రతుకులోకి బిడ్డకి తోడు కోసం కోడలని కోరితెస్తుంది!
కొందరు మంచివారే వస్తారు
ఇంకొందరు అమ్మ బిడ్డలా మధ్య అగాధం కోసం వృధా ప్రయత్నం చేస్తారు
అయిన అమ్మ బిడ్డ మనశ్శాంతి కోసం రాజీ పడుతుంది అందుకే అమ్మ ఎన్నటికి ఉత్తమమైనది
No comments:
Post a Comment