Thursday, December 29, 2011

తల్లి తండ్రుల బాధ్యతలు

భార్యా భర్తలు వారి మంచి ప్రవర్తనలు వల్ల ,ఒకరినొకరు అర్ధం చేసుకోవటం వల్ల ,ఒకరి అభి రుచిలు మరొకరు అర్ధం చేసుకోవటం
వల్ల , ఆర్ధిక నిర్ణయాలు మంచి వాతావరణం లో చర్చించుకోవటం వల్ల వారి జీవితం ఆనందం గా ఆరోగ్యం గా సాఫీ గా
సాగుతుంది .ఒకరి బంధువులను వేరొకరు గౌరివించుకోవటం వల్ల గూడ ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది.
ఇద్దరూ ఆడంబరాలకు పోకుండా అన్యోన్యంగా, అవసరాలకు మించి ఖర్చులకు పోకుండా ఉంటే వాళ్ల జీవితాలు సుఖ
వంతమౌతాయి. ఒకరిపై నొకరు నమ్మకం ఉంచుకొని వారి జీవితాలను అర్ధ వంతం గా ,ఫల వంతంగా చేసుకోవాలి.
వారికి పిల్లలు కలిగిన తర్వాత వారి వైవాహిక జీవితం రెండవ మలుపు లోకి తిరుగుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.
మొదట తల్లి కి పిల్లల పై బాధ్యత ఎక్కువ అవుతుంది.వాళ్ళకు పోషక ఆహరం, తల్లి ప్రేమ ,తండ్రి ప్రేమ ,
రామాయణ , మహాభారత కథలు వాళ్ల వయసును బట్టి చెప్పటం, వాళ్ళు అభిప్రాయలు ఒక స్నేహితురాలుగా విని
వారికి సరి అయిన సలహా ప్రేమతో చెప్పాలి. అలాగే వారిని చక్కగా ఆడించాలి.వారిని చిన్న వయసులో దగ్గర ఉండి
చదివించాలి.వారికి స్కూల్ కి వెళ్ళేటప్పుడు వల్ల షూస్ శ్రద్దగా తుడిచి (పురుగు లు లేకుండా) సాక్స్ ని ఎప్పటికప్పుడు
ఫ్రెష్ గా రెడీ చేయాలి (స్కిన్ దేసుఅసే రాకుండా ). వాళ్ల లంచ్ boxes లో vitaminised భోజనం పెట్టి పంపాలి.
మంచి ద్రెస్సెస్ తో (ఉన్నంతలో )పంపి , మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు బాక్స్ యెంత తిన్నారో గమనించాలి.
అప్పుడప్పుడు వాళ్ళ మనస్తత్వం అర్ధం చేసుకోవాలి. పిల్లలను అందర్నీ సమానంగా చూడాలి.తండ్రి పిల్లలను వాళ్ళకు
కావలసిన అవసరలును చూడాలి.తల్లి తండ్రులు పిల్లలకు మంచి సంస్కారం ,మన సాంప్రదాయాలు నేర్పాలి.
క్రమేపి పెద్ద అవుతున్న పిల్లలను , వాళ్లు చేసే పనులు, వాళ్ళ స్నేహితులు ను గమనిస్తూ ఉండాలి.అప్పుడప్పుడు
స్కూల్/కాలేజి కి వెళ్లి పిల్లలు గురుంచి వారి ప్రవర్తన/వారి చదువు గురుంచి పాఠ శాలా /కాలేజి యాజమన్యాలుతో
sampradistuu ఉండాలి .వీలైనప్పుడు పిల్లలను భందు మిత్రుల ఇంటికి వెళ్లి సరదాగా గడపాలి.దీని వల్ల పిల్లలకు
అందరితో కలుపుగోలుతనం ,ప్రేమతో సంభాషించటం తెలుస్తూంది.తండ్రి తన సంపాదనలో పిల్లల గురుంచి ,తమ
భవిష్యత్తు గురుంచి కొంత సేవ్ చేయాలి. తల్లి తండ్రులు క్రమ శిక్షణ లతో జీవిస్తే , పిల్లలు గూడ తప్పక తల్లి తండ్రులను
anukaristaru. పిల్లలు ku talli tandrulu వారి ఆదాయం , వారు పిల్లల పై ఉంచుకున్న గోల్స్ వాళ్ళకు
చెప్తూ ఉండాలి. అల్లాగే వాళ్ళ ఇష్టాలు ను కూడా గౌరవించాలి.ఎప్పుడైతే తల్లి తండ్రుల పెంపకం ,చక్కటి సాంప్రదాయలు తో సంస్కరమంత మైన పెంపకం జరుగుతుందో తల్లి తండ్రులు కొంతవరకు తమ బాధ్యతలు నిర్వర్తినట్లు గా అనుకోవచ్చు.అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళటం,ఇంటి నుండి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రులకు
అబద్దం చెప్పకుండా వెళ్ళటం నేర్పాలి.వీలైనంత వరకు పగలు గాని రాత్రి గాని అందరూ కలిసి భోజనం చేయాలి.
పిల్లల ముందర తల్లి తండ్రులు కోప తాపాలు ప్రదర్శించ కూడదు.ఇవి తప్పకుండ పిల్లల మీద ప్రభావం చూపుతుంది.
అలాగే వారి వివాహ సమస్య .సరి అయిన కాలం లో మంచి కుటుంబం లో నుంచి పిల్లలకు వివాహం చేస్తే మంచిది .
దీనికి ముందర పిల్లలు స్తిర పడాలి వాళ్ళ జీవితం లో. వాళ్ళ వివాహ జీవితం గురుంచి పిల్లకు మంచి /చెడు తల్లి తండ్రులు ఖచ్చితం గా చెప్పి ఒప్పించాలి. కాని వాళ్ళ ఇష్టాలకు తప్పని సరైతే తప్పక అంగీకరించాలి.పిల్లలు పెద్దవారైన తర్వాత ,జీవితం లో settele అయిన తర్వాత తల్లి తండ్రులు స్నేహితులు గ ఉండాలి. తల్లి పిల్లలకు దైవం అయితే
తండ్రి మాత్రం ఒక కుటుంబానికి ఛత్రం లాటి వాడు.తల్లి పిల్లల గురుంచి తనకు లేకపోఇన ,తన జీవితాన్ని పూర్తిగా
లైఫ్ ending వరకు సేల్ఫలేస్స్ గ sramistundi. ఇంక తండ్రి పిల్లల గురుంచి తన కడుపు కట్టుకొని ,పిల్లల గురుంచి
జీవితాంతము శ్రమ పడే త్యాగ నిరతి ఉన్న ఒక త్యాగి.పిల్లలు తల్లి తండ్రుల ను అర్ధం చేసుకొని వాళ్ళను ప్రేమిస్తే
వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలా లేని నాడు తల్లి తండ్రుల జీవితాలు భాధాకరం.

డియర్ children -మీ తల్లి తండ్రులను ప్రేమించండి .ఆదరించండి .వాళ్లకళ్ళల్లో ఆనందాన్ని ఆస్వాదించండి .
మీ నుంచి వారు ఏమి ఆశించారు. మీ పిల్లలు గూడ మిమ్మల్ని ఆదరిస్తారు.
ప్రేమించండి ..ప్రేమించ బడండి .ప్లీజ్......