Sunday, May 11, 2025

mother's day

గుర్తుకొస్తావమ్మ 
నువ్ అడుగడుగునా గుర్తు కోస్తావమ్మ 

ఆనందంలోన నీవే 
ఆవేదనలోన నీవే 


ఎన్ని మార్లు మాకోసం పరితపించావమ్మా

కళ్లల్లో వత్తులు వేసుకొని
కనురెప్పల్లో😍 దాచుకున్నావమ్మా


నీ కిష్టమైన గుడి ముంగిటే గూడు కట్టుకున్నానమ్మ 
అయినా..నిను ఈ గుడి ముంగిట చూసుకోలేక 
పోతునానమ్మ

ఏమిచ్చుకోనమ్మ...
అశ్రునివాళి తప్ప మరేమి ఇచ్చుకోలేనమ్మ 😌

మాతృ దినోత్సవాన మరొక్కమారు అశ్రు అంజలి ఘటిస్తూ.. 
కొత్త రాజలింగం 🤗😍

No comments:

Post a Comment